జగన్‌కు షాక్.. రెంటపాళ్ల ఘటనపై పోలీస్ విచారణకు వైసీపీ ఎమ్మెల్యేలు

ABN, Publish Date - Jul 06 , 2025 | 10:06 PM

రెంటపాళ్ల ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. 113 మంది వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు.

రెంటపాళ్ల ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. 113 మంది వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ పెట్టడం.. ఆంక్షలను అతిక్రమించడంతో కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి విడదల రజనీ, నంబూరు శంకరరావు, బొల్ల బ్రహ్మనాయుడు, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, దేవినేని అవినాష్‌తోపాటు పలువురి వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వీడియోలను వీక్షించండి..

హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం.. 75 మంది మృ*తి

మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కు సుప్రీం షాక్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 06 , 2025 | 10:06 PM