రోహిత్ శర్మ కీలక ప్రకటన

ABN, Publish Date - Mar 10 , 2025 | 11:14 AM

న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ విజేతగా నిలిచింది. మ్యాచ్ విజేతగా నిలిచిన అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా..

న్యూజిలాండ్‌ (New Zealand)తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఫైనల్‌లో భారత్ (India) విజేతగా నిలిచింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఇక ఫైనల్ మ్యాచ్‌ (Final Match)లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 76 పరుగులు చేశారు. టాప్ స్కోరర్‌గా నిలవడంతోపాటు తన ఇన్నింగ్స్‌తో మిగతా ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి లేకుండా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ఊహాగానాలకు తనే చెక్ పెట్టారు. మ్యాచ్ విజేతగా నిలిచిన అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు రోహిత్ నవ్వూతూ సమాధానమిచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read:

శంషాబాద్‌లో తప్పిన ఘోర ప్రమాదం


ఈ వార్తలు కూడా చదవండి..

బోరుగడ్డ కేసు.. క్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు

సోమవారం గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

జనసేన నేత పార్టీ నుంచి సస్పెండ్..

Read Latest Telangana News and National News

Updated at - Mar 10 , 2025 | 11:14 AM