జనసేన నేత పార్టీ నుంచి సస్పెండ్..
ABN, Publish Date - Mar 10 , 2025 | 08:25 AM
ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇంఛార్జి వరుపుల తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్, సిబ్బందిని తమ్మయ్య బాబు బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇంఛార్జి (Janasena In-Charge)వరుపుల తమ్మయ్య బాబు (Varupula Tammayya Babu)ను పార్టీ నుంచి సస్పెండ్ (Suspend)చేశారు.ఈ మేరకు జనసేన పార్టీ (Janasena Party) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్, సిబ్బందిని తమ్మయ్య బాబు బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ జరిగి నివేదిక అందిన నేపథ్యంలో జనసేన పార్టీ ఈ మేరకు తమ్మయ్యబాబుపై చర్యలు తీసుకుంది. మరీంత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read:
మూలవిరాట్‌ను తాకని సూర్య కిరణాలు..
ఈ వార్తలు కూడా చదవండి..
సోమవారం గ్రూప్-1 ఫలితాలు విడుదల
Read Latest Telangana News and National News
Updated at - Mar 10 , 2025 | 08:34 AM