పొలిటికల్ డ్రామాల వైపు పోను..! నన్ను ఎవరు బెదిరించలేదు..!
ABN, Publish Date - Feb 09 , 2025 | 10:02 PM
ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల గురించి ఐదారేళ్లు పట్టించుకోనన్నారు. తనను ఎవరు హెచ్చరించలేదని తెలిపారు. పోలీసుల విచారణ గురించి ప్రస్తుతం తాను మాట్లాడలేనని స్పష్టం చేశారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని.. దీంతో దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 09 , 2025 | 10:02 PM