అభివృద్ధి దేశాల్లో భారత్ దే అగ్రస్థానం..మూడీస్ నివేదిక

ABN, Publish Date - May 21 , 2025 | 03:54 PM

అమెరికా సుంకాలను తట్టుకునే స్థాయిలో భారత్ ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్‌ తెలిపింది.

అమెరికా సుంకాలను తట్టుకునే స్థాయిలో భారత్ ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్‌ తెలిపింది. దేశీయ వృద్ధికి ప్రోత్సాహకాలు, ఎగుమతులపై తక్కువ ఆధారపడడం తదితర అంశాలే అందుకు కారణమని వివరించింది. భారత్‌తో తయారీ రంగాన్ని విస్తరించడానికి, ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు దోహదం చేస్తున్నాయని మోడీలు వెల్లడించింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 21 , 2025 | 03:54 PM