వారిపై అనర్హత వేటు: రఘురామ
ABN, Publish Date - Feb 04 , 2025 | 01:40 PM
అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ అనుమతి లేకుండా 60 రోజులపాటు గైర్హాజరు అయితే.. ఆటోమేటిక్‌గా అనర్హత వేటు పడిపోతుందంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. కేవలం ప్రమాణస్వీకారం రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన జగన్ అండ్ కో...
అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ అనుమతి లేకుండా 60 రోజులపాటు గైర్హాజరు అయితే.. ఆటోమేటిక్‌గా అనర్హత వేటు పడిపోతుందంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. కేవలం ప్రమాణస్వీకారం రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన జగన్ అండ్ కో.. ఆ తర్వాత తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ప్రతి నెల మాత్రం టెన్షన్‌గా జీత భత్యాలు తీసుకుంటున్నారని.. ప్రజా సమస్యలపై మాట్లాడడానికి.. తమ తమ నియోజకవర్గాల్లో ఏం కావాలో అడగడానికి ఈ పెద్ద మనుషులు అసెంబ్లీలకి రావడంలేదనే చర్చ జరుగుతోంది. దీంతో త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందులకు త్వరలోనే ఉప ఎన్నిక జరుగుతుందంటూ బయట చర్చ నడుస్తోంది. దీంతో తర్వలోనే జగన్ అసెంబ్లీకి వస్తారని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
హామీ నెరవేర్చిన సీఎం ..సీమకు న్యాయం
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం..
నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో ట్విస్ట్
డోనాల్డ్ ట్రంప్‌తో పీఎం మోదీ కీలక భేటీ..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 04 , 2025 | 01:40 PM