ఎట్ హోమ్ కార్యక్రమంలో రఘురామ క్రేజ్ చూసారా..!!

ABN, Publish Date - Jan 26 , 2025 | 10:03 PM

జనవరి 26వ తేదీ భారత గణతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా విజయవాడలోని ఏపీ రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఇతర కేబినెట్ సహాచరులు హాజరయ్యారు. అలాగే ఉన్నతాధికారులు సైతం ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

అయితే ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణరాజు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉన్నారు. మరోవైపు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో పోలీస్ కస్టడీలో ఆయనను టార్చర్ చేశారు. అందుకు సంబంధించి.. తనను హింసించిన వారిని గుర్తించేందుకు ఆయన గుంటూరు జైలులోకి వెళ్లారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated at - Jan 26 , 2025 | 10:03 PM