Telangana Kabaddi Association: రూ.కోటికి పైనే నిధుల గోల్‌మాల్
ABN, Publish Date - Jun 01 , 2025 | 01:55 PM
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో నిధుల గోల్‌మాల్ అంశం సంచలనం సృష్టిస్తోంది. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేటాయించిన నిధుల్లో రూ.60 లక్షలను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో నిధుల గోల్‌మాల్ అంశం సంచలనం సృష్టిస్తోంది. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేటాయించిన నిధుల్లో రూ.60 లక్షలను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ నిధుల్లో రూ.కోటి 20 లక్షలు దుర్వినియోగం చేశారని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సురేశ్, కోశాధికారి శ్రీరాములుపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు..
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Jun 17 , 2025 | 01:03 AM