ఎంపీల అఖిలపక్ష బృందాలతో మోదీ భేటీ

ABN, Publish Date - Jun 10 , 2025 | 10:22 AM

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఏడు ఎంపీల అఖిలపక్ష బృందాలతో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మోదీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం ఏడు ఎంపీల (MPs) అఖిలపక్ష బృందాలతో భేటీ కానున్నారు (All-party Meeting). ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మోదీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. 10 రోజుల పాటు 33 దేశాల్లో పర్యటించిన 55 మంది ఎంపీలు.. ఇటు పహెల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదంపై భారత్ విధానాన్ని అఖిలపక్ష బృందాలు ప్రపంచ దేశాలకు వివరించారు. 10 రోజుల పర్యటన వివరాలపై ఈ రోజు భేటీలో చర్చించనున్నారు.


ఇవి కూడా చదవండి:

కారులో వెంబడించి.. తుపాకీతో బెదిరించి...

కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యాచరణ

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated at - Jun 10 , 2025 | 10:22 AM