అందులో పవన్ కల్యాణ్ పీహెచ్‌డీ..
ABN, Publish Date - Mar 14 , 2025 | 09:11 AM
అమరావతి: పవన్ కల్యాణ్ సినిమాలు అయితే చాలా చాలా పవర్ ఫుల్ కానీ ‘నెగ్గడంలో తగ్గడం, తగ్గడం కోసమే నెగ్గడం’ అనే దాంట్లో మాత్రం పవన్ నిజంగా పీహెచ్‌డీ చేశారు. నిజంగా ఆయనకు ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో తెలుసు.. నెగ్గడంతో వచ్చే తగ్గడంలో దాంతో పాటు వచ్చే విజయంలో ఆయనకు ఆయనే సాటి.. దాదాపు 12 సంవత్సరాల పుష్కర కాలంలో ఆయన ప్రస్థానం రాజకీయంగా ఇదే నిరూపించింది.
అమరావతి: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాలు (Movies) అయితే చాలా చాలా పవర్ ఫుల్ కానీ ‘నెగ్గడంలో తగ్గడం, తగ్గడం కోసమే నెగ్గడం’ అనే దాంట్లో మాత్రం పవన్ నిజంగా పీహెచ్‌డీ (PhD) చేశారు. నిజంగా ఆయనకు ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో తెలుసు.. నెగ్గడంతో వచ్చే తగ్గడంలో దాంతో పాటు వచ్చే విజయంలో ఆయనకు ఆయనే సాటి.. దాదాపు 12 సంవత్సరాల (12 years) పుష్కర కాలంలో ఆయన ప్రస్థానం రాజకీయంగా (political) ఇదే నిరూపించింది. కేవలం వెండితెరపైనే కాదు.. పొలిటికల్ స్క్రీన్‌పై కూడా పూర్తి క్లారిటీతో తగ్గుతూ.. నెగ్గుతూ వచ్చారు.
Also Read..:
ABN Effect:వీఆర్‌కు సీఐ భుజంగరావు
శుక్రవారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ 12 ఏళ్ల ప్రయాణం చూస్తే అనేక పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలు ఉన్నాయి. రాజకీయంగా ఆయన కంటూ ఓ ముద్ర వేసుకున్నారు. 2014, మార్చి 14న హైదరాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్ నోవోటెల్ హోటల్‌లో పవన్ పార్టీ ప్రారంభించారు. అంతవరకు ఆయన ప్రజారాజ్యంలో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ ప్రారంభించి.. తన సిద్ధాంతాల గురించి చెప్పడంతో పలువురు ఆశ్చర్యపోయారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రూప్-3 ర్యాంకింగ్ జాబితా ఎప్పుడంటే..
For More AP News and Telugu News
Updated at - Mar 14 , 2025 | 09:11 AM