తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో పూర్తి
ABN, Publish Date - Nov 28 , 2025 | 09:57 PM
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రేపటితో అంటే శనివారంతో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రేపటితో అంటే శనివారంతో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. పలు జిల్లాల్లో ఏకగ్రీవాల హడావుడి కొనసాగుతోంది. ఈ దశలో ఎన్నికల నిర్వహణపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ వీడియోలు కూడా చూడండి..
అమరావతి రెండో దశ భూసేకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 28 , 2025 | 10:00 PM