ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ సాధించిన వర్షిణి

ABN, Publish Date - May 06 , 2025 | 07:41 PM

నిరుపేద కుటుంబంలో పుట్టినా ఆ విద్యార్థిని ఎప్పుడు బాధపడలేదు. తన చదువు కోసం తన తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తించి బాధ్యతగా చదువుకొంది. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి.. చదువుకు పేదరికం అడ్డం కాదని నిరూపించిందీ వర్షిణి. తల్లిదండ్రులతోపాటు ఊరికి సైతం ఆమె పేరు తీసుకు వచ్చింది. కోల్హాపూర్ వాసి వర్షిణిని అంతా అభినందనలతో ముంచెతుత్తోన్నారు.

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 06 , 2025 | 07:41 PM