పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన

ABN, Publish Date - Dec 02 , 2025 | 01:20 PM

పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు మంగళవారం ఆందోళనకు దిగారు. ఓటర్ల జాబితా సవరణ (SIR), ఢిల్లీ పేలుళ్ల ఘటనకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు.

పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు మంగళవారం ఆందోళనకు దిగారు. ఓటర్ల జాబితా సవరణ (SIR), ఢిల్లీ పేలుళ్ల ఘటనకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. ఈ రెండు అంశాలపై సభలో చర్చ జరపాలంటూ వారు నినదించారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటర్ల సవరణను వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, ప్రియాంక గాంధీతో సహా ఇండి కూటమిలోని ఎంపీలు పాల్గొన్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

జగన్ ఉద్దేశం ఇదే..! కానీ ప్రజలు నమ్మడం లేదు ..!!

సర్పంచ్ పదవి వేలం.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 02 , 2025 | 01:21 PM