బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు.. ప్రజలకు అధికారులు హెచ్చరిక

ABN, Publish Date - Oct 28 , 2025 | 09:45 PM

మొంథా తుపాన్ కాకినాడ తీరాన్ని తాకింది. ఇంకో మూడు నుంచి నాలుగు గంటల సమయంలో ఈ తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది.

మొంథా తుపాన్ కాకినాడ తీరాన్ని తాకింది. ఇంకో మూడు నుంచి నాలుగు గంటల సమయంలో ఈ తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు. అధికారులను అలాగే బృందాలను సైతం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

Updated at - Oct 28 , 2025 | 09:45 PM