గుడ్ న్యూస్.. 27న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
ABN, Publish Date - May 11 , 2025 | 09:33 PM
ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించనున్నాయి
ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించనున్నాయి. జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకవలసిన రుతుపవనాలు.. నాలుగు రోజుల ముందే రానున్నాయి. పారిశ్రామికంగా దేశం ఎంత పురోగతి సాధించినా.. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతోంది. మంచి వర్షాలు కురిస్తే.. ఆర్థిక వ్యవస్థ సైతం పరుగులు తీస్తోంది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 11 , 2025 | 09:33 PM