ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్షా..

ABN, Publish Date - Mar 10 , 2025 | 12:35 PM

అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హాయంలో సత్యసాయి నియోజకవర్గాన్ని ఏప్రిల్ 4, 2022లో జిల్లా కేంద్రంగా ప్రకటించారని.. అయితే కేవలం నామమాత్రంగానే జిల్లాగా ప్రకటించిందని, అభివృద్ధి, మౌళిక సదుపాయాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఎమ్మెల్మే పల్లె సింధూర రెడ్డి అన్నారు.

అమరావతి: వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వం హాయంలో సత్యసాయి నియోజకవర్గాన్ని (Sathya Sai Constituency) ఏప్రిల్ 4, 2022లో జిల్లా కేంద్రంగా ప్రకటించారని.. అయితే కేవలం నామమాత్రంగానే జిల్లాగా ప్రకటించిందని, అభివృద్ధి, మౌళిక సదుపాయాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఎమ్మెల్మే పల్లె సింధూర రెడ్డి (MLA Palle Sindhura Reddy) అన్నారు. సోమవారం అసెంబ్లీ (AP Assembly)లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా సత్యసాయి బాబా ట్రస్టు భవనాల్లోనే నడుపుతున్నారని... దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి స్థలం సేకరించి ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. మరింత సమాచారం కోసం ీ వీడియో క్లిక చేయండి.

Also Read:

ఎమ్మెల్సీ పదవిపై మాజీ ఎమ్మెల్యే ఏమన్నారంటే..


ఈ వార్తలు కూడా చదవండి..

రోహిత్ శర్మ కీలక ప్రకటన

శంషాబాద్‌లో తప్పిన ఘోర ప్రమాదం

బోరుగడ్డ కేసు.. క్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు

Read Latest Telangana News and National News

Updated at - Mar 10 , 2025 | 12:35 PM