Miss World: ముద్దు గుమ్మలకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2025-05-05T13:48:48+05:30 IST

మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Miss World: ముద్దు గుమ్మలకు ఘన స్వాగతం

మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాల్టి నుంచి విదేశీ ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక లాంజ్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-05-05T13:48:50+05:30 IST