స్వచ్ఛ మంగళగిరి వాహనాలు ప్రారంభించిన మంత్రి లోకేష్

ABN, Publish Date - Jul 14 , 2025 | 09:15 PM

ఏపీ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో చేపడుతున్న స్వచ్ఛ మంగళగిరి ఉద్యమానికి చేయూత అందిస్తున్నారు. అందులో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఐదు వాహనాలను కొనుగోలు చేశారు.

ఏపీ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో చేపడుతున్న స్వచ్ఛ మంగళగిరి ఉద్యమానికి చేయూత అందిస్తున్నారు. అందులో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఐదు వాహనాలను కొనుగోలు చేశారు. వీటి విలువ దాదాపు రూ. 4 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. వీటిని చెత్త తరలింపు.. రోడ్లు స్వీపింగ్..రహదారులపై గుంతలు పూడ్చడం కోసం వినియోగించనున్నారు. ఈ ఐదు వాహనాలను మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు.

ఈ వీడియోలను వీక్షించండి..

బెంగళూరులో నటి సరోజాదేవి కన్నుమూత

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీ.. ఇద్దరు సీఎంల భేటీ.!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 14 , 2025 | 09:18 PM