మహాకుంభమేళాలో భారీ ట్రాఫిక్ జామ్..వాహనదారుల కష్టాలు
ABN, Publish Date - Feb 11 , 2025 | 09:24 PM
మహాకుంభమేళలో అమృత స్నానం సందర్భంగా భారీగా ప్రయాగ్ రాజ్‌కు తరలి వస్తున్నారు. దీంతో ప్రయాగ్ రాజ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది భక్తులకు వందలాది గంటల పాటు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు.
మహాకుంభమేళలో అమృత స్నానం సందర్భంగా భారీగా ప్రయాగ్ రాజ్‌కు తరలి వస్తున్నారు. దీంతో ప్రయాగ్ రాజ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది భక్తులకు వందలాది గంటల పాటు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని నో వేహికల్ జోన్ ను అమలు చేస్తున్నారు. దీంతో మహాకుంభమేళకు వస్తున్న వేలాది వాహనాలు రహదారులపై నిలిచిపోయాయి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 11 , 2025 | 09:33 PM