మణిపూర్ కొత్త సీఎం ఎవరు..? బీజేపీ నిర్ణయం ఏమిటి ..?

ABN, Publish Date - Feb 12 , 2025 | 09:29 PM

మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసి నాలుగు రోజులు దాటింది. కొత్త సీఎంను నియమించే ఆలోచన బీజేపీకి ఉందా?. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధించ లేక పోతున్నారా?. రాష్ట్రపతి పాలన విధిస్తారా? బీరెన్ సింగ్ రాజీనామా అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదు.

మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసి నాలుగు రోజులు దాటింది. కొత్త సీఎంను నియమించే ఆలోచన బీజేపీకి ఉందా?. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధించ లేక పోతున్నారా?. రాష్ట్రపతి పాలన విధిస్తారా? బీరెన్ సింగ్ రాజీనామా అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదు. రెబల్స్ అయినా ఎందుకు చొరవ తీసుకోవడం లేదు. మణిపుర్‌లో రెండు తెగల మధ్య సయోధ్య సాధ్యమైనా? అసలు బీరెన్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 12 , 2025 | 09:30 PM