21 మంది సేఫ్.. కర్నూలు ఘటన నుంచి బయటపడిన వాళ్ళు వీళ్లే
ABN, Publish Date - Oct 24 , 2025 | 11:44 AM
కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన అగ్ని ప్రమాదంలో 23 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను గుర్తించారు.
కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన అగ్ని ప్రమాదంలో 23 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను గుర్తించారు. ఇక తొమ్మిది మందికి సంబంధించిన అప్ డేట్ తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం జరగడంతో..ఈ తొమ్మిది మంది ఏమయ్యారనే అంశంపై సందిగ్ధత నెలకొంది. అంటే. వీరంతా మరో బస్సులో బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్లిపోయారా? లేకుంటే మరణించారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Oct 24 , 2025 | 11:44 AM