వైభవంగా ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర

ABN, Publish Date - Jan 19 , 2025 | 06:45 PM

సిద్ధిపేట: ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చే మెుదటి ఆదివారం నుంచి ఉగాది వరకూ 11 ఆదివారాలపాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

సిద్ధిపేట: ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి(Komuravelli) మల్లన్న ఆలయం(Mallanna Temple)లో మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చే మెుదటి ఆదివారం నుంచి ఉగాది వరకూ 11 ఆదివారాలపాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి కొమురవెల్లి మల్లన్న జాతరకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మల్లన్న, ఎల్లమ్మను దర్శించుకుంటున్నారు. కాగా, మెుదటి రోజు మూల విరాట్‌కు అర్చకులు మహాన్యాస రుద్రాభిషేకం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హెల్త్ వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం..

అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 19 , 2025 | 06:48 PM