హెల్త్ వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం..
ABN, Publish Date - Jan 19 , 2025 | 11:58 AM
వరంగల్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పీజీ రేడియో డయాగ్నోసిస్ పరీక్షల్లో అధికారులు భారీ తప్పిదం చేశారు. 2023 నవంబర్‌లో ఇచ్చిన పరీక్షా పత్రాన్ని తేదీ మార్చివేసి 2025 జనవరిలో అప్పటి కోడ్ నెంబర్‌తోనే ఇచ్చారు.
వరంగల్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పీజీ రేడియో డయాగ్నోసిస్ పరీక్షల్లో అధికారులు భారీ తప్పిదం చేశారు. 2023 నవంబర్‌లో ఇచ్చిన పరీక్షా పత్రాన్ని తేదీ మార్చివేసి 2025 జనవరిలో అప్పటి కోడ్ నెంబర్‌తోనే ఇచ్చారు. ఏడాదిన్నర క్రితం ప్రశ్నపత్రమే తిరిగి రావడంతో విద్యార్థులు అయోమయానికి లోనయ్యారు. గతంలో ఎంబీబీఎస్ పరీక్షల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు బయోకెమిస్ట్రీ పేపర్-1, పేపర్-2లలో సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా పాతపేపరే మళ్లీ ఇచ్చి మరోసారి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఈ వార్తలు కూడా చదవండి..
అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 19 , 2025 | 11:58 AM