తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ABN, Publish Date - Dec 23 , 2025 | 01:26 PM

మరికొద్ది రోజుల్లో వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయం ఆనందనిలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు.

మరికొద్ది రోజుల్లో వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయం ఆనందనిలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారుల స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా పాల్గొన్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

యూపీలో మదర్సా చట్టం రద్దు

ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 23 , 2025 | 01:37 PM