బెంగళూరు రోడ్లు.. బిజినెస్ విమెన్ పోస్టు వైరల్..

ABN, Publish Date - Oct 17 , 2025 | 09:36 PM

బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజుదార్ షా ఓ పోస్టు పెట్టారు. భారత్‌లో చెత్త నిర్వహణపై పెట్టిన పోస్టు మరోసారి వైరల్ అవుతోంది.

అమరావతి: బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజుదార్ షా ఓ పోస్టు పెట్టారు. భారత్‌లో చెత్త నిర్వహణపై పెట్టిన పోస్టు మరోసారి వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా చెత్త అనేది ఓ తీవ్రమైన సమస్యని ఆమె అన్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల పేర్లను ఆమె ప్రస్తావించారు. గత కొంతకాలంగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బయోకాన్ పార్కుకు వచ్చిన ఓ విదేశీ విజిటర్.. నగరంలో రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడినట్లు కిరణ్ మజుందార్ షా తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సామాన్యులకు ఉపయోగపడేలా పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పురోగతి: పెమ్మసాని

జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసం

Read Latest AP News And Telugu News

Updated at - Oct 17 , 2025 | 09:36 PM