నేను కొడితే..మామూలుగా ఉండదు
ABN, Publish Date - Jan 31 , 2025 | 09:38 PM
బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు. తాను కోడితే మామూలుగా ఉండన్నారు. గట్టిగా కొట్టడం తనకు అలవాటేనని చెప్పారు. అది ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసునన్నారు.
బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు. తాను కోడితే మామూలుగా ఉండన్నారు. గట్టిగా కొట్టడం తనకు అలవాటేనని చెప్పారు. అది ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీపై భారీ దండయాత్ర చేయాలని.. ప్రత్యక్ష పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఫిబ్రవరి చివరి వారంలో భారీ బహిరంగ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 31 , 2025 | 09:40 PM