Dil Raju: నిర్మాత దిల్ రాజు పై ఐటీ అధికారులు ప్రశ్నల వర్షం
ABN, Publish Date - Feb 04 , 2025 | 03:22 PM
సినీ నిర్మాత దిల్ రాజ్‌ను ఐటీ అధికారులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. విచారణకు ఎప్పుడూ పిలిచినా రావాలని సూచించారు.
సినీ నిర్మాత దిల్ రాజ్‌ను ఐటీ అధికారులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. విచారణకు ఎప్పుడూ పిలిచినా రావాలని సూచించారు.ఐటీ కార్యాలయంలో దిల్‌రాజ్ విచారణ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఐటీ ముచారణను ముగించుకుని దిల్ రాజ్ ఇంటికి బయలు దేరారు. దిల్ రాజ్ ఇంట్లో నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని అనుమానాలు ఉండటంతో ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 04 , 2025 | 03:23 PM