ట్రంప్ సంచలన నిర్ణయం..
ABN, Publish Date - Feb 09 , 2025 | 09:45 PM
ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెలరేగిపోతున్నారు. తమకు అత్యంత సన్నిహితమైన ఇజ్రాయెల్ (Israel) దేశం విషయంలో ఇంటర్నేషల్ క్రిమినల్ కోర్టు(ICC)కే షాక్ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెలరేగిపోతున్నారు. తమకు అత్యంత సన్నిహితమైన ఇజ్రాయెల్ (Israel) దేశం విషయంలో ఇంటర్నేషల్ క్రిమినల్ కోర్టు (ICC)కే షాక్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు (Benjamin Netanyahu)పై అరెస్టు వారెంట్ జారీ చేసినందుకు ఐసీసీపై ఆంక్షలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీసీ హద్దులు మీరి తమ ఆంక్షలను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఐసీసీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి బంధువులను అమెరికాలో అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి
పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. యువకుడు మృతి..
దస్తగిరి ఫిర్యాదు కేసుపై విమర్శలకు తలెత్తిన విచారణ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 09 , 2025 | 09:46 PM