భారతీయుల కన్నా 12 ఏళ్లు అధికంగా జీవిస్తున్న జపనీయులు

ABN, Publish Date - Nov 16 , 2025 | 09:44 PM

ప్రపంచంలోనే అత్యధిక కాలం ఆరోగ్యంగా జీవించే వారిలో ముందుంటారు జపనీయులు. ఎంత బిజీగా ఉన్నా.. ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్‌ను వారు వదులుకోరు.

ప్రపంచంలోనే అత్యధిక కాలం ఆరోగ్యంగా జీవించే వారిలో ముందుంటారు జపనీయులు. ఎంత బిజీగా ఉన్నా.. ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్‌ను వారు వదులుకోరు. అసలు వారి జీవన శైలి ఏమిటి? దానిని మనం ఫాలో కావడం కుదురుతుందా? భారత్‌లో మరో 10 ఏళ్లు ఆయుష్షు పెంచుకోవచ్చా?

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఆవులంటే సీఎం యోగికి ఎందుకంత ఇష్టం..?

రామోజీరావు నాకు చెప్పింది ఒక్కటే..!

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 16 , 2025 | 09:44 PM