భౌతిక దాడి చేయకుండానే పాక్ ను నాశనం చేయడానికి భారత్ ప్లాన్
ABN, Publish Date - May 05 , 2025 | 09:41 PM
భౌతిక దాడి చేయకుండానే.. పాకిస్థాన్ గొంతు నొక్కేయ వచ్చంటున్నారు విశ్లేషకులు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీకను బీసీసీఐ నొక్కేసింది. అదే బాటలో భారత్ వెళ్లితే.. పాకిస్థాన్ మటాషే. పాకిస్థాన్‌లో టెక్స్‌టైల్ ఇండస్ట్రీని నాశనం చేస్తే.. వీటిని ఆపేస్తే పాకిస్థాన్ ఓడిపోతుంది.
భౌతిక దాడి చేయకుండానే.. పాకిస్థాన్ గొంతు నొక్కేయ వచ్చంటున్నారు విశ్లేషకులు.పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీకను బీసీసీఐ నొక్కేసింది. అదే బాటలో భారత్ వెళ్లితే.. పాకిస్థాన్ మటాషే. పాకిస్థాన్‌లో టెక్స్‌టైల్ ఇండస్ట్రీని నాశనం చేస్తే.. వీటిని ఆపేస్తే పాకిస్థాన్ ఓడిపోతుంది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 05 , 2025 | 09:41 PM