తెలంగాణ సమ్మిట్లో సందడి చేస్తున్న రోబో.. ఎలా నడుస్తుందో చూడండి..!
ABN, Publish Date - Dec 08 , 2025 | 02:01 PM
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సమ్మిట్‌కు వస్తున్న అతిథులకు స్వాగతం పలుకుతోంది.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సమ్మిట్‌కు వస్తున్న అతిథులకు స్వాగతం పలుకుతోంది. గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను వివరిస్తూ ఉంది. సదస్సుకు వచ్చిన వారు ఆ హ్యూమనాయిడ్ రోబోతో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆ రోబోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి చదవండి
ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం: కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
జాగ్రత్త.. ఈ 4 సమస్యలు ఉన్నవారు ఎండు కొబ్బరి అస్సలు తినకూడదు.!
Updated at - Dec 08 , 2025 | 02:01 PM