Prevent Viral Fever: పిల్లల్లో వైరల్ జ్వరం, విరేచనాల నివారణకు చిట్కాలు
ABN, Publish Date - Sep 14 , 2025 | 01:57 PM
వర్షాల సమయంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. పిల్లల చేతులను భోజనానికి ముందు, ఆటలు ఆడిన తర్వాత కడిగించాలి. దీంతోపాటు ఇంకా వైద్యులు చెప్పిన సూచనలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
ప్రస్తుతం వర్షా కాలంలో పిల్లల్లో వైరల్ జ్వరం, వాంతులు, విరేచనాల వంటి అనేక లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ క్రమంలో పిల్లల చేతులను సబ్బుతో తరచూ శుభ్రం చేయాలని వైద్యులు సూచించారు. దీంతోపాటు స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగించి, ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు (Prevent Viral Fever). ఈ నేపథ్యంలో వైద్యులు చెప్పిన మరికొన్ని విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
Updated at - Sep 14 , 2025 | 01:58 PM