తీవ్ర వాయుగుండంగా దిత్వా.. తిరుమలలో కుండపోత

ABN, Publish Date - Dec 02 , 2025 | 08:36 PM

దిత్వా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారింది. తుపాన్ ప్రభావంతో తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. ఘాట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి.

దిత్వా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారింది. తుపాన్ ప్రభావంతో తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. ఘాట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. శ్రీవారి పాదాలు, పాపనాశనం మార్గాలను అధికారులు మూసి వేశారు. ప్రస్తుతం చెన్నైకి చేరువగా తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఇవి చదవండి

తెలంగాణ ఫిఫా.. మరో రెండు ఫుట్‌బాల్ అకాడమీల ప్రకటన!

ఇమ్రాన్ ఖాన్ సురక్షితం.. వదంతులకు తెర

Updated at - Dec 02 , 2025 | 08:36 PM