Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ABN, Publish Date - May 19 , 2025 | 08:24 AM

రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఉరుములు పిడుగులతో.. గంటకు 30 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మరోవైపు రాయలసీమ కోస్తాంధ్రతోపాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 19 , 2025 | 08:29 AM