ముంబైలో దంచికొడుతున్న వానలు..వరద నీటితో జనం తిప్పలు
ABN, Publish Date - Jul 15 , 2025 | 10:18 PM
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రహదారులన్నీ వరద నీటితో నిండిపోయాయి. కాలేజీలు, కార్యాలయాలకు వెళ్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ వీడియోలను వీక్షించండి..
ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ సర్కారు లేఖ
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ .. బనకచర్ల పై చర్చ
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 15 , 2025 | 10:18 PM