ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ భక్తులు
ABN, Publish Date - Dec 14 , 2025 | 09:02 PM
బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో భవానీల దీక్ష విరమణ కొనసాగుతోంది. లక్షలాదిగా భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.
బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో భవానీల దీక్ష విరమణ కొనసాగుతోంది. లక్షలాదిగా భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. 4 వేల మంది పోలీసులతోపాటు 370 సీసీ కెమెరాల బందోబస్తు నడుమ ఈ భవానీల దీక్షా విరమణ కొనసాగుతోంది. డిసెంబర్ 11వ తేదీన ఈ దీక్ష ప్రారంభమైంది. 16వ తేదీతో ముగియనుంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
టాలీవుడ్ లో యూనిటీ లేదు..థమన్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ శివారు ఔషపూర్ లో దొంగల బీభత్సం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 14 , 2025 | 09:02 PM