అద్భుతం.. జామ చెట్టుతో క్యాన్సర్‌కు చికిత్స..
ABN, Publish Date - Oct 04 , 2025 | 09:01 PM
అన్నీ సరిగ్గా జరిగితే జామ చెట్ల నుంచి కాలేయ క్యాన్సర్‌కు చికిత్స చేయగల ఔషధాన్ని త్వరలో అభివృద్ధి చేయవచ్చని అంటున్నారు పరిశోధకులు. అమెరికాలోని డెలావేర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విప్లవాత్మక ఫలితాలను సాధించారు.
ఇంటర్నెట్ డెస్క్: అన్నీ సరిగ్గా జరిగితే జామ చెట్ల నుంచి కాలేయ క్యాన్సర్‌కు చికిత్స చేయగల ఔషధాన్ని త్వరలో అభివృద్ధి చేయవచ్చని అంటున్నారు పరిశోధకులు. అమెరికాలోని డెలావేర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విప్లవాత్మక ఫలితాలను సాధించారు. ఈ పరిశోధన లక్షలాది మంది కాలేయ క్యాన్సర్ రోగులకు కొత్త ఆశను అందించింది. జామ మెుక్కల నుంచి పొందిన అణువులను ఉపయోగించి కాలేయ క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి డెలావర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు.
ఇవి కూడా చదవండి
వేశ్యలపై దాడి, దోపిడి.. ఇద్దరు భారతీయులకు జైలు శిక్ష
అన్నదాన కార్యక్రమంలో విషాదం.. చిన్నారుల మీద పడ్డ గంజి
Updated at - Oct 04 , 2025 | 09:01 PM