ఏపీ ప్రజలు ఎగిరిగంతేసే వార్త..

ABN, Publish Date - Jan 21 , 2025 | 11:57 AM

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. రెండేళ్లలో అమరావతి తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు హామీ అమలు దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. కీలకమైన సచివాలయ నిర్మాణ పనులకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు తేల్చి చెప్పారు.

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. రెండేళ్లలో అమరావతి తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు హామీ అమలు దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. కీలకమైన సచివాలయ నిర్మాణ పనులకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు తేల్చి చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఐదేళ్లపాటు విధ్వంసానికి గురైన రాజధాని నిర్మాణం పనులు ఇపుడు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ వార్త కూడా చదవండి..

ప్రముఖ ప్రొడ్యూసర్స్ నివాసాల్లో ఐటీ సోదాలు..


ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి అయ్యాయి. ఇక సీఆర్డీయే భవనం పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ నేథ్యంలో ఐదేళ్లపాటు పూర్తిగా నీటిలోనే ముంపుకు గురైన సచివాలయం భవనం డ్రాఫ్ట్ పౌండేషన్‌కు ప్రభుత్వ పెద్దలు భయపడినట్లు ఎలాంటి నష్టం జరగలేదు. ఐదేళ్లపాటు నీళ్లలో నానిన డ్రాఫ్ట్ ఫౌండేషన్ దృఢంగా కనిపిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

అధికారుల సమావేశం.. రమ్మీ ఆడుతున్న డీఆర్వో

అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు

కాశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రా జవాన్ మృతి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 21 , 2025 | 11:57 AM