వామ్మో తులం బంగారం ధర లక్ష రూపాయలు..!
ABN, Publish Date - Apr 16 , 2025 | 09:40 PM
బంగారం ధర మళ్లీ పెరిగింది. ఆల్ టైం హైకి చేరింది. 10 గ్రాముల బంగారం ధర రూ. లక్ష చేరువలో ఉంది. ఈ ఒక్క రోజే బంగారం ధర రూ. 1650 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 98,100గా ఉంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 16 , 2025 | 09:40 PM