GHMC మేయర్ కు తప్పిన ప్రమాదం

ABN, Publish Date - Feb 03 , 2025 | 10:12 PM

GHMC : జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మీ కొద్దిలో ప్రమాదం తప్పింది. ఫుట్ పాత్‌పై ఒక్కసారిగా జారి పడ్డారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఓ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అక్కడే ఉన్న డిప్యూటీ మేయర్ శ్రీలతతోపాటు కార్పొరేటర్ విజయా రెడ్డి వెంటనే స్పందించి.. మేయర్ విజయలక్ష్మీని పైకి లేపారు. ఆమెకు స్వల్ప గాయమైనట్లు మేయర్ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 03: జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మీ కొద్దిలో ప్రమాదం తప్పింది. ఫుట్ పాత్‌పై ఒక్కసారిగా జారి పడ్డారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఓ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అక్కడే ఉన్న డిప్యూటీ మేయర్ శ్రీలతతోపాటు కార్పొరేటర్ విజయా రెడ్డి వెంటనే స్పందించి.. మేయర్ విజయలక్ష్మీని పైకి లేపారు. ఆమెకు స్వల్ప గాయమైనట్లు మేయర్ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 03 , 2025 | 10:12 PM