భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి

ABN, Publish Date - Dec 09 , 2025 | 09:55 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డిలు భూ వివాదంలో చిక్కుకున్నారు. సుచిత్రా సెంటర్‌లోని సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి కబ్జాకు పాల్పడినట్లు బాధితులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డిలు భూ వివాదంలో చిక్కుకున్నారు. సుచిత్రా సెంటర్‌లోని సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి కబ్జాకు పాల్పడినట్లు బాధితులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులంతా సర్వే చేపడుతున్నారు. గతేడాది సైతం ఇదే భూమికి సంబంధించి వివాదం నెలకొంది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

భారత్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

ఒలంపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 09 , 2025 | 09:58 PM