సచిన్ టెండూల్కర్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

ABN, Publish Date - Dec 12 , 2025 | 05:59 PM

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన సచిన్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగగానే.. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

హైదరాబాద్ లో రెచ్చిపోతున్న నేపాల్ గ్యాంగ్.. మలక్‎పేట్ లో భారీ చోరీ

అమరావతి వెస్ట్ బైపాస్ బ్రిడ్జిపై వాహనం బోల్తా

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 12 , 2025 | 06:04 PM