కల్తీ ఆయిల్ తో స్వీట్ తయారీ..కిచెన్ లో బొద్దింకలు

ABN, Publish Date - Mar 30 , 2025 | 09:08 PM

హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లోని అమన్ మిఠాయి వాలాలో ఫుడ్ సేఫ్లీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. స్వీట్ షాప్ లైసెన్స్ అక్రమంగా తీసుకున్నట్లు గుర్తించారు. అలాగే ఎలుకలు, బొద్దింకలతో కిచెన్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గమనించారు. అత్యధిక మోతాదులో ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. స్వీట్స్ తయారీలో కల్తీ ఆయిల్స్ వాడుతోన్నట్లు నిర్దారించారు. దాదాపు 300 కిలలో గడువు తీరిన ఆహార పదార్థాలను దుకాణంలో ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. మల్లాపూర్‌లోని ఈ షాపు.. అటు చర్లపల్లి, ఇటు ఉప్పల్ తదిరత ప్రాంతాల్లో ప్రముఖ స్వీట్ షాపుల్లో ఒకటిగా గుర్తింపు ఉంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 30 , 2025 | 09:09 PM