రైల్వే ట్రాక్‌పైకి భారీగా వరద నీరు.. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
ABN, Publish Date - Aug 27 , 2025 | 02:06 PM
ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లో కుంభవృష్టి కారణంగా.. వరద పోటెత్తుతోంది. జగదల్‌పూర్-కిరండోల్ మధ్య రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవాహం కొనసాగుతోంది.
ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లో కుంభవృష్టి కారణంగా.. వరద పోటెత్తుతోంది. జగదల్‌పూర్-కిరండోల్ మధ్య రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ట్రాక్‌పై భారీగా వరద నీరుతోపాటు మట్టి చేరింది. దీంతో జగదల్‌పూర్, కిరండోల్ మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
పుష్ప సినిమాను మించి గంజాయి స్మగ్లింగ్..ఇద్దరు మహిళలు అరెస్ట్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 27 , 2025 | 02:11 PM