గన్నవరంలో పలు విమానాలు రద్దు

ABN, Publish Date - Jan 22 , 2025 | 12:45 PM

కృష్ణా జిల్లా: గన్నవరంలో భారీగా పొగమంచు కురిసింది. ఎయిర్ పోర్టుకు రావాలసిన బెంగళూరు, ఢిల్లీ విమానాలు రద్దయ్యాయి. హైదరబాద్, చెన్నై వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా వెళుతున్నాయి. గన్నవరం హైవేను పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

రామచిలుకలను బంధించిన వ్యక్తి అరెస్టు

అలాగే పల్నాడు జిల్లా, గురజాలలో దట్టమైన పొగమంచు కురిసింది. ప్రధాన రహదారులను పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక లైట్లు వేసుకుని ప్రయాణం సాగించారు. కాగా బాపట్ల జిల్లాలో దట్టమైన పొగమంచు కురిసింది. కురసపాడు, మేదరపెట్ల ప్రాంత మంతా పొగమంచుతో నిండిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్తలు కూడా చదవండి..

దావోస్‌లో సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటన

దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు

రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 22 , 2025 | 12:45 PM