మాట తప్పిన మాజీ ఎంపీ కేశినేని నాని..!
ABN, Publish Date - Feb 16 , 2025 | 08:52 PM
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన రాజకీయాలపై ప్లేట్ ఫిరాయించారు. ఇకపై రాజకీయాల్లో కొనసాగనంటూ ఆయన గతేడాది జూన్ 10న కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు మాట మార్చారు. ఎప్పుడు ప్రజా సేవ చేస్తునే ఉంటానని స్పష్టం చేశారు. విజయవాడ అంటే తనకు మమకారమన్నారు.
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన రాజకీయాలపై ప్లేట్ ఫిరాయించారు. ఇకపై రాజకీయాల్లో కొనసాగనంటూ ఆయన గతేడాది జూన్ 10న కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు మాట మార్చారు. ఎప్పుడు ప్రజా సేవ చేస్తునే ఉంటానని స్పష్టం చేశారు. విజయవాడ అంటే తనకు మమకారమన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా తనను రెండు సార్లు ఎన్నుకున్నారని.. అలాగే తాను వేదికలపై మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదని చెప్పారు. అయితే తనకు నితిన్ గడ్కరీ, రతన్ టాటాలే స్పూర్తిదాయకమంటూ వ్యాఖ్యానించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 16 , 2025 | 08:55 PM