అందుకే సాయుధ పోరాటాన్ని విరమించుకున్నా..
ABN, Publish Date - Nov 02 , 2025 | 09:58 PM
పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత మావోయిస్టు అగ్రనేత భూపతి అలియాస్ సోను తొలిసారిగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సుధీర్ఘ పోరాటంలో చాలా మంది సహచరులను కోల్పోయామని ఆయన పేర్కొన్నారు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత మావోయిస్టు అగ్రనేత భూపతి అలియాస్ సోను తొలిసారిగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సుధీర్ఘ పోరాటంలో చాలా మంది సహచరులను కోల్పోయామని ఆయన పేర్కొన్నారు. మారుతున్న కాల పరిస్థితులను గమనించామన్నారు. అందుకే సాయుధ పోరాటాన్ని విమరించుకున్నామని చెప్పారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
హీటెక్కిన ఎన్నికల ప్రచారం.. బీహార్ రణరంగంలో గెలుపెవరిది?
ఐస్‌లాండ్ దోమల జాడ.. ఆ దేశాన్నీ ఆక్రమించేస్తాయా?
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 02 , 2025 | 09:59 PM