సహాయక చర్యలపై ఉద్యోగి చెప్పిన సంచలన నిజాలు

ABN, Publish Date - Feb 23 , 2025 | 09:23 PM

ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్ద 34 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. సహాయక చర్యలపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సొరంగంలో చిక్కుకు పోయిన 8 మందిని కాపాడేందుకు అధికారులు, సిబ్బంది చేపట్టిన చర్యలు కొనసాగుతోన్నాయి.

ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్ద 34 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. సహాయక చర్యలపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సొరంగంలో చిక్కుకు పోయిన 8 మందిని కాపాడేందుకు అధికారులు, సిబ్బంది చేపట్టిన చర్యలు కొనసాగుతోన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆర్మీ సైతం రంగంలోకి దిగింది. ఈ సహాయక చర్యల్లో 301 సిబ్బంది పాల్గొనున్నారు. సొరంగంలోకి 12వ కిలో మీటర్ వద్ద..బురద నీరు ఉండడంతో.. ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సొరంగంలోకి 14వ నెంబర్ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 23 , 2025 | 09:32 PM