తిరుపతిలో మత్తు ఇంజెక్షన్ల కలకలం

ABN, Publish Date - Jun 06 , 2025 | 03:58 PM

తిరుపతిలో మత్తు ఇంజెక్షన్ల కలకలం రేపింది. ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మార్కెట్‌లో పలువురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటుండగా.. వీడియో తీశారు.

తిరుపతిలో మత్తు ఇంజెక్షన్ల కలకలం రేపింది. ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మార్కెట్‌లో పలువురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటుండగా.. వీడియో తీశారు. అయితే ఈ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల వల్ల మార్కెట్‌లోని షాపు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంపై మార్కెట్‌లోని వారే ఈ వీడియో తీశారనే చర్చ సాగుతోంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 06 , 2025 | 04:03 PM