భయపెడుతున్న ట్రంప్.. హెచ్1బీ, ఎల్1 వీసాల రద్దు?

ABN, Publish Date - Feb 06 , 2025 | 09:53 PM

Donald Trump Shocking Decision బెదిరించి..నయానో.. భయానో తన పని చేయించుకొంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఒక్కో దేశాన్ని దారిలోకి తెస్తున్నారు. పనామా లాంటి దేశాలు అయితే పూర్తిగా లొంగిపోయాయి. ఇండియా సైతం ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ట్రంప్‌కు చాలా విషయాల్లో ఎదురు దెబ్బలు తగులుతోన్నా.. వెనకడుగు మాత్రం వేయడం లేదు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను సైతం భారీగా తగ్గిస్తున్నారు.

బెదిరించి..నయానో.. భయానో తన పని చేయించుకొంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఒక్కో దేశాన్ని దారిలోకి తెస్తున్నారు. పనామా లాంటి దేశాలు అయితే పూర్తిగా లొంగిపోయాయి. ఇండియా సైతం ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ట్రంప్‌కు చాలా విషయాల్లో ఎదురు దెబ్బలు తగులుతోన్నా.. వెనకడుగు మాత్రం వేయడం లేదు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను సైతం భారీగా తగ్గిస్తున్నారు.

అమెరికా వలసలను కఠినతరం చేస్తూనే.. అక్కడ ఉన్నవారికి పొగపెట్టే కార్యక్రమాన్ని ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ. హెచ్ 1 బీ, ఎల్ 1వీ వీసాలను అటో రెన్యువల్ రద్దు చేయాలని ఇద్దరు రిపబ్లిక్ సెనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. వర్క్ వీసాలకు ఆటో రెన్యువల్ అనేది అత్యంత ప్రమాదకరమని వారు అభిప్రాయపడ్డారు. హెచ్ 1, ఎల్ 1 వీసాల గడువును పెంచుతూ గత బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇది 180 రోజులుగా ఉండగా.. గత సర్కార్ దీనిని 540 రోజులకు పెంచింది. దీంతో కఠిన వలసలతోపాటు కఠిన వీసా నిబంధనలకు ఇది అడ్డంకుగా మారుతోందని సెనేటర్లు వాదిస్తున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 06 , 2025 | 09:57 PM